Viral News: విద్యార్థుల‌తో పాఠ‌శాల ఉద్యోగుల శృంగారం

2 school employees had sex with students in usa

Viral News: స్కూల్ విద్యార్థుల‌తో ఉద్యోగులు శృంగారం చేసిన ఘ‌ట‌న అమెరికాలో చోటుచేసుకుంది. అమెరికాలోని జార్జియా స్కూల్‌లో ప‌నిచేస్తున్న రైలీ బ్రూక్లిన్ అనే యువ‌తులు స్కూల్‌లో ఉద్యోగాలు చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో 2021, 2022లో ఇద్ద‌రు విద్యార్థుల‌తో వీరిద్ద‌రూ శృంగారం చేసార‌ట‌. వీరిద్ద‌రినీ గ‌మ‌నిస్తున్న ఇత‌ర ఉద్యోగులు పాఠ‌శాల యాజ‌మాన్యానికి ఫిర్యాదు చేయ‌డంతో విష‌యం వెలుగులోకి వ‌చ్చింది.

ప్ర‌స్తుతం వీరిద్ద‌రూ పోలీసుల అదుపులో ఉన్నారు. ఈ విష‌యం తెలుసుకున్న ఇత‌ర విద్యార్థుల త‌ల్లిదండ్రులు స్కూల్ వ్య‌వ‌హారంపై నిర‌స‌న వ్య‌క్తం చేసారు. ఈ ఇద్ద‌రు ఆడ‌వాళ్లు పిల్ల‌ల త‌ల్లిదండ్రుల్లో ఎవ‌రు హ్యాండ్స‌మ్‌గా ఉన్నారో చూసి వారికి వినిపించేలా న‌వ్వ‌డం ఇకఇక‌లు ప‌క‌ప‌క‌లు చేస్తుండేవార‌ని ఆరోపించారు. ఇలాంటివారిని పాఠ‌శాల యాజ‌మాన్యం చేర్చుకోవ‌డానికి ముందే ఆలోచించాల్సింద‌ని మండిప‌డ్డారు.