Salman Khan చెల్లెలి ఇంట్లో దోపిడీ.. డైమండ్ క‌మ్మ‌లు చోరీ

Mumbai: బాలీవుడ్ సూప‌ర్‌స్టార్ స‌ల్మాన్ ఖాన్(salman khan) చెల్లెలు అర్పితా ఖాన్(arpita khan) ఇంట్లో దొంగ‌త‌నం జ‌రిగింది. అర్పిత ఇంట్లో ప‌నిచేస్తున్న సందీప్ హెగ్డే అనే వ్య‌క్తి.. రూ.5 ల‌క్ష‌లు విలువైన డైమండ్ క‌మ్మ‌ల‌ను కాజేసాడు. దాంతో వెంట‌నే పోలీసుల‌కు ఫిర్యాదు చేసారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.