Viveka murder: వీడియో రిలీజ్ చేసిన అవినాష్

Hyderabad: దివంగ‌త నేత వివాకేనంద రెడ్డి(viveka murder) హ‌త్య కేసులో నిందితుల‌ను ప‌ట్టుకునేందుకు ఓ ప‌క్క సీబీఐ(cbi) రాత్రింబ‌వ‌ళ్లు శ్ర‌మిస్తోంది. ఈ నేప‌థ్యంలో ప్ర‌థాన నిందితుడిగా ఉన్న క‌డ‌ప ఎంపీ అవినాశ్ రెడ్డి(avinash reddy) ఓ వీడియో రిలీజ్ చేసారు. ఏం జ‌రిగిందంటే అంటూ వివేకా(viveka) చ‌నిపోయిన రోజున తాను ఎక్క‌డున్నాడో ఏం చేస్తున్నాడో వివ‌రించారు.