Viral News: విద్యుత్ ఆదా చేసేందుకు సెక్స్‌..!

Viral News: విద్యుత్ బిల్లులు ఆదా చేసేందుకు సెక్స్‌లో పాల్గొంటున్నార‌ట‌. అస‌లు విద్యుత్‌కి సెక్స్‌కి ఏం సంబంధం రా బాబూ.. అనుకుంటున్నారా? అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే.. అమెరికాలో ప్ర‌స్తుతం విప‌రీతంగా మంచు కురుస్తోంద‌ట‌. దాంతో హీట‌ర్ల బిల్లు వాచిపోతోంద‌ట‌. అలా బిల్లులు క‌ట్టుకోలేని వారు.. చ‌లిని త‌ట్టుకునేందుకు వెచ్చ‌ద‌నం కోసం హీట‌ర్లు కాకుండా రోజులో ఐదు, ఆరు సార్లు శృంగారంలో పాల్గొంటున్నార‌ట‌. ఈ విష‌యాన్ని అమెరికాకి చెందిన ఓ ప్ర‌ముఖ క‌న్‌స్ట‌క్ష‌న్ కంపెనీ చేప‌ట్టిన నివేదిక‌లో తేలింది. దాదాపు 1000 మంది ఈ స‌ర్వేలో పాల్గొన‌గా.. వారిలో 800 మంది తాము చ‌లిని తట్టుకునేందుకు హీట‌ర్లు కాకుండా సెక్స్‌కే మొగ్గు చూపుతున్నామ‌ని పేర్కొన్నారు.