VK Naresh: నేతలు సురక్షితంగా అసెంబ్లీకి వెళ్లాలని కోరుకుంటున్నా
VK Naresh: సీనియర్ నటుడు వీకే నరేష్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో తన అభిప్రాయాలను ట్విటర్ ద్వారా వెల్లడిస్తున్నారు. నిన్న ఆయన షాకింగ్ ట్వీట్ పెట్టారు.
Read more