Subbalakshmi: ప్ర‌ముఖ న‌టి సుబ్బ‌ల‌క్ష్మి క‌న్నుమూత‌

Subbalakshmi: ప్ర‌ముఖ మ‌ల‌యాళ న‌టి సుబ్బ‌ల‌క్ష్మి (87) క‌న్నుమూసారు. కొంత‌కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఆమెను కేర‌ళ‌లోని ప్రైవేట్ హాస్పిట‌ల్‌లో చేర్పించారు. చికిత్స పొందుతూ ఆమె నిన్న మ‌ర‌ణించారు.

Read more