Wikipedia: భారత్ అంటే ఇష్టం లేకపోతే వెళ్లిపోండి.. ఢిల్లీ హైకోర్టు చురకలు
Wikipedia: ఢిల్లీ హైకోర్టు వికీపీడియాను హెచ్చరించింది. భారత్‌లో ఉండటం ఇష్టం లేకపోతే వదిలి వెళ్లిపోవచ్చని చెప్పింది. ఈ మేరకు వికీపీడియాకు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది.
Read more