Kerala: వావ్‌.. వాట‌ర్ మెట్రో..!

Kerala: కేర‌ళ(kerala) రాష్ట్రంలో మ‌రో అద్భుత‌మైన స‌దుపాయం రాబోతోంది. దేశంలోనే మొట్ట‌మొద‌టి వాట‌ర్ మెట్రో(water metro)ను ప్రారంభించ‌బోతున్నారు. ఈ విష‌యాన్ని ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ(narendra modi) ప్ర‌క‌టించారు.

Read more