Vijayawada: చంపేసారా.. ఆత్మ‌హ‌త్యా..?

Vijayawada: 22 ఏళ్ల యువ‌కుడి మృత‌దేహం ల‌భ్యం కావ‌డం విజ‌య‌వాడ‌(vijayawada)లో సంచ‌ల‌నంగా మారింది. మృతుడు పెద్ద‌పులిపాక‌కు చెందిన జీవ‌న్‌(jeevan)గా గుర్తించారు. జీవ‌న్ పొట్టిశ్రీరాములు కాలేజ్‌లో బీటెక్ చ‌దువుతున్నాడు.

Read more