Mosagallaku Mosagadu: రీరిలీజ్​ ట్రైలర్​ రిలీజ్ చేసిన మహేష్!

Hyderabad: దివంగత నటుడు, నటశేఖర కృష్ణ(Krishna) నటించిన కౌబాయ్ సినిమా మోసగాళ్లకు మోసగాడు(Mosagallaku Mosagadu). 1971లో వచ్చిన ఈ సినిమాలో విజయనిర్మల(Vijaya Nirmala) హీరోయిన్ గా నటించారు.

Read more