Vangaveeti Radha: పెళ్లిపీట‌లెక్క‌బోతున్న రాధ‌

మాజీ ఎమ్మెల్యే వంగ‌వీటి రాధ (vangaveeti radha) పెళ్లి పీట‌లు ఎక్క‌బోతున్నారు. ఈనెల 19వ తేదీన నిశ్చితార్ధం జ‌ర‌గ‌నుంది. వచ్చే నెల 6వ తేదీన వివాహం జ‌ర‌గ‌బోతోంది.

Read more