sabarimala airport: నిర్మాణానికి కేంద్రం అనుమతులు

kerala: కేరళ రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమలలో విమానాశ్రయ(sabarimala airport) నిర్మాణానికి కేంద్రం(central government) అనుమతులు జారీ చేసింది. కొట్టాయం(kottayam) జిల్లాలోని చెరువల్లి ఎస్టేట్లో విమానాశ్రయాన్ని నిర్మించనున్నారు.

Read more