Anasuya Bharadwaj: ట్రోలింగ్ తట్టుకోలేక ఆవేదన
సోషల్మీడియాలో తనపై చేస్తున్న ట్రోలింగ్ తట్టుకోలేక యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ (anasuya bharadwaj) కంటతడిపెట్టుకున్నారు. ట్విటర్లో వెక్కి వెక్కి ఏడుస్తున్న వీడియోను పోస్ట్ చేసారు. “”
Read more