Chandrayaan 3 టెక్నీషియ‌న్.. ఇడ్లీలు అమ్ముకుంటున్నాడు

భార‌త‌దేశ చ‌రిత్రాత్మ‌క చంద్ర‌యాన్ 3 (chandrayaan 3) మిష‌న్‌లో టెక్నీషియ‌న్‌గా సాయ‌ప‌డిన ఓ వ్య‌క్తి ఇప్పుడు రోడ్ల‌పై బ‌తుకు తెరువు కోసం ఇడ్లీలు అమ్ముకోవ‌డం చర్చ‌నీయాంశంగా మారింది.

Read more