America: ఆత్మ‌హ‌త్య చేసుకున్న త‌మిళ యువ‌తి

America: అమెరికాలో (america) ఓ త‌మిళ (tamilnadu) యువ‌తి ఆత్మ‌హ‌త్య చేసుకుంది. పిల్లాడితో అమెరికాలోని కొల‌రాడోలో  నివ‌సిస్తున్న‌ ఉంటున్న భ‌వానీ అనే యువ‌తి కొంతకాలంగా డిప్రెష‌న్‌తో బాధ‌ప‌డుతోంది.

Read more