Prabhakar Reddy: తాడిప‌త్రిలో ఉద్రిక్త‌త‌.. జేసీని అడ్డుకున్న పోలీసులు

Prabhakar Reddy: అనంత‌పురంలోని తాడిప‌త్ర వ‌ద్ద ఉద్రిక్త ప‌రిస్థితి నెల‌కొంది. టిడ్కో ఇళ్ల వ‌ద్ద వంటా వార్పు అనే కార్య‌క్ర‌మం చేప‌ట్టాల‌ని జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి పిలుపునిచ్చారు.

Read more