ఇంటర్‌ ప్రశ్నాపత్రాల్లో తప్పులు.. ఆందోళనలో విద్యార్థులు!

తెలంగాణకు సంబంధించిన ఇంటర్‌ పరీక్ష పత్రాల్లో వరుసగా తప్పులు వస్తుండటంతో విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు. సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన పరీక్షలకు మొదటి సంవత్సరం విద్యార్థులు పాల్గొన్నారు.

Read more