భార్యతో కలిసి కన్నతల్లిని కడతేర్చిన కుమారుడు?

కట్టుకున్న భార్యతో కలిసి కన్న తల్లిని కొడుకే కడతేర్చాడని ఆగ్రహించిన గ్రామస్తులు ఇద్దరినీ చితకబాదారు. ఈ సంఘటన వనపర్తి జిల్లా కొత్తకోట మండలం, అమడబాకుల గ్రామంలో చోటుచేసుకుంది.

Read more