Sharwanand: శ‌ర్వానంద్‌కు యాక్సిడెంట్..!

Hyderabad: ప్ర‌ముఖ న‌టుడు శ‌ర్వానంద్‌కు (sharwanand) యాక్సిడెంట్ అయింది. జూబ్లీహిల్స్ (jubilee hills) రోడ్ నెంబ‌ర్ 45 వ‌ద్ద త‌న రేంజ్ రోవ‌ర్ కారు డివైడ‌ర్‌కు ఢీకొట్టింది.

Read more