కదలని బస్సు.. కాస్త‌లో పరీక్ష మిస్సు.. కానీ!

ఓ వైపు భారీ వర్షం కురుస్తోంది.. ఇంటర్‌ పరీక్ష విద్యార్థులను తీసుకెళ్తున్న బస్సు సడన్‌గా ఆగింది. మరోవైపు పరీక్షకు సమయం సమీపిస్తోంది. నిమిషం ఆలస్యమైనా కేంద్రంలోకి అనుమతించేది

Read more