Rains: ఈసారి సాధార‌ణ‌ వ‌ర్షాలే..!

Hyderabad: ఈ ఏడాది వ‌ర్షాకాలంలో సాధార‌ణ వ‌ర్షాలే ప‌డ‌తాయ‌ట‌. ఈ విష‌యాన్ని వాతావ‌ర‌ణ శాఖ (IMD) ప్ర‌క‌టించింది. ఇందుకు కార‌ణం ఎల్‌ నినో(el nino) సంభావ్యత పెరుగుతుండటం.

Read more