Priya: గ‌ర్భంతో ఉన్న మ‌ల‌యాళీ న‌టి.. గుండెపోటుతో మృతి

మ‌ల‌యాళ చిత్ర ప‌రిశ్ర‌మ‌లో మ‌రో విషాదం చోటుచేసుకుంది. న‌టి ప్రియ (35) (priya) గుండెపోటుతో చ‌నిపోయారు. ఆమె ప్ర‌స్తుతానికి గ‌ర్భిణిగా ఉన్నారు. ప్రియ ఒక డాక్ట‌ర్ కూడా.

Read more