KTR: ప్రవేట్ టీచర్ల సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి హామీ

KTR: ప్రైవేట్ టీచర్స్ ఫోరం (TPTF) రాష్ట్ర నాయకులు ఈరోజు మంత్రి KTRను ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో క‌లిసారు. ప్రవేట్ టీచర్ల సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

Read more