Covid alert: 24 గంట‌ల్లో పది వేలు దాటిన కేసులు

Delhi: దేశంలో కరోనా(covid) వైరస్‌ వ్యాప్తి కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా నమోదవుతున్న కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా కొత్త కేసుల సంఖ్య 10 వేలు దాటాయి.

Read more