పవన్‌ ఎంట్రీ అదుర్స్‌.. ఇక సమరానికి రెడీ అయినట్లేనా?

ఏపీ రాజకీయాలు జనసేన ఆవిర్భావ సభతో వేడెక్కనున్నాయి. గత కొన్ని రోజులుగా సినిమా షూటింగ్స్‌తో బిజీగా ఉన్న జనసేనాని పవన్‌ కల్యాణ్‌ ఇక పాలిటిక్స్‌తో బిజీ కానున్నారు.

Read more