Balakrishna: బాల‌య్య బ్యాక్ టు బ్యాక్ లోడింగ్..!

Hyderabad: నందమూరి నటసింహం బాలకృష్ణ(Balakrishna) వరుస సినిమాలతో యంగ్​ హీరోలకు పోటీ ఇస్తున్న సంగతి తెలిసిందే. అన్​స్టాపబుల్(Unstoppable)​ అంటూ బుల్లితెరపైనా మెప్పించిన బాలయ్య కెరీర్​లోనూ అన్​స్టాపబుల్​గా దూసుకుపోతున్నారు.

Read more