రిజిస్ట్రేషన్‌ చేయనంటే పెట్రోల్‌ పోస్తాం.. తహసీల్దార్‌కు బెదిరింపులు!

‘భూమి రిజిస్ట్రేషన్‌ చేసుకునేందుకు స్లాట్‌ బుక్‌ చేసుకున్నాం, రిజిస్ట్రేషన్‌ చేయండి.. లేదంటే పెట్రోల్‌పోసి చంపుతాం’ అని పోలీసుల ముందే ఓ మహిళా తహసీల్దార్‌ను కొందరు బెదిరింపులకు పాల్పడ్డారు.

Read more