Mogalirekulu న‌టుడు ప‌విత్ర‌నాథ్ మృతి

Mogalirekulu: బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యం సాధించిన మొగ‌లిరేకులు సీరియ‌ల్ ఫేం ప‌విత్ర‌నాథ్ (pavitranath) హ‌ఠాన్మ‌ర‌ణం చెందారు. మొగ‌లిరేకులు సీరియ‌ల్‌లో ద‌య క్యారెక్ట‌ర్‌లో న‌టించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

Read more