Friends న‌టుడు మ్యాథ్యూ పెర్రీ క‌న్నుమూత‌

FRIENDS: ప్ర‌ముఖ హాలీవుడ్ న‌టుడు, అమెరిక‌న్ రొమాంటిక్ కామెడీ సిరీస్ ఫ్రెండ్స్‌లో చాండ్ల‌ర్ బింగ్ (chandler bing) పాత్ర‌లో న‌టించిన మ్యాథ్యూ పెర్రీ (matthew perry) క‌న్నుమూసారు.

Read more