తెలుగులో మరో సినిమా ఓకే చేసిన దుల్కర్​ సల్మాన్​!

Hyderabad: ‘మహానటి'(Mahanati) సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ స్టార్​ హీరో దుల్కర్ సల్మాన్​(Dulquer Salmaan). ఈ సినిమాలో జెమినీ గణేషన్​గా దుల్కర్​ నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది.

Read more