Madras High Court: వ్యభిచార కొంప నడుపుకుంటా.. కోర్టులో అడ్వకేట్ షాకింగ్ పిటిషన్
Madras High Court: మద్రాస్ హైకోర్టు జడ్జిలకు షాకింగ్ ఘటన ఎదురైంది. అదే హైకోర్టులో అడ్వకేట్‌గా పనిచేస్తున్న మురుగన్ అనే వ్యక్తి కోర్టులో ఓ పిటిషన్ వేసాడు.
Read more