Raj-Koti: రాజ్​ మరణంపై కోటి భావోద్వేగం!

Hyderabad: రాజ్- కోటి ద్వయంలో ఒకరైన​ ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు రాజ్(Raj) గుండెపోటుతో క‌న్నుమూసిన సంగ‌తి తెలిసిందే. 90వ ద‌శ‌కంలో టాలీవుడ్‌లో రాజ్–కోటి(Raj-Koti) ద్వ‌యం పేరు మారుమ్రోగిపోయింది.

Read more