కరోనాతో చనిపోయి.. రెండేళ్ల తర్వాత తిరిగొచ్చాడు!
Madhya Pradesh: కరోనా(Corona) కారణంగా 2021లోనే చనిపోయాడని డాక్టర్లు ధ్రువీకరించిన వ్యక్తి తిరిగొచ్చాడు. సినిమా కథను తలపిస్తున్న ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని ధార్(Dhar) జిల్లాలో చోటు చేసుకుంది.
Read moreMadhya Pradesh: కరోనా(Corona) కారణంగా 2021లోనే చనిపోయాడని డాక్టర్లు ధ్రువీకరించిన వ్యక్తి తిరిగొచ్చాడు. సినిమా కథను తలపిస్తున్న ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని ధార్(Dhar) జిల్లాలో చోటు చేసుకుంది.
Read more