Viveka Murder Case: స్పీడ్‌ పెంచిన సీబీఐ.. విచారణకు ఎంపీ అనుచరుడు

kadapa: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసు(vivekananda reddy murder case) విచారణలో సీబీఐ(cbi) దూకుడు పెంచింది. ఇప్పటికే కీలక ఆధారాలను అధికారులు సేకరించారు.

Read more