N Convention: నాగార్జునకు తెలంగాణ హైకోర్టులో ఊరట
అక్కినేని నాగార్జునకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. మాదాపూర్‌లోని తుమ్మిడి చెరువును ఆక్రమించి ఎన్ కన్వెన్షన్‌ని అక్రమంగా నిర్మించారంటూ ఈరోజు హైడ్రా సంస్థ ఆ భవనాన్ని పడగొట్టింది.
Read more