ఇంటర్​ విద్యార్థులకు అలర్ట్​!

తెలంగాణ ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల హాల్ టిక్కెట్లను ఇంటర్ బోర్డు విడుదల చేసింది. తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షలు మార్చి 15 నుంచి ప్రారంభం అవుతున్న విషయం తెలిసిందే.

Read more