ఘోరం.. హ‌జ్ యాత్ర‌కు వెళ్తుండ‌గా 20 మంది స‌జీవ‌ద‌హ‌నం

సౌదీ అరేబియాలో ఘోరం చోటుచేసుకుంది. హ‌జ్ యాత్ర‌కు వెళ్తున్న బ‌స్సుకు బ్రేకులు ఫెయిల్ అవడంతో ఎదురుగా వ‌స్తున్న కారును ఢీకొంది. దాంతో బ‌స్సులో ఒక్క‌సారిగా మంట‌లు చెలరేగాయి.

Read more