‘హలో మీరా’.. సినిమాలో క‌నిపించేది ఒక్క‌రే!

ఒక సినిమాలో రకరకాల పాత్రలు, విభిన్న కారెక్టర్లుంటాయి. హీరో, హీరోయిన్,​ వాళ్ల కుటుంబాలు, స్నేహితులు, విలన్​, కమెడియన్స్​.. ఇలా అన్ని ఎమోషన్స్​ని చూపించేందుకు చాలా పాత్రల్ని సృష్టిస్తారు

Read more