Vizag: ఏ ముఖం పెట్టుకుని వచ్చారు?

Vizag: సొంత నియోజ‌క‌వ‌ర్గంలోని ప్ర‌జ‌ల నుంచే ఎమ్మెల్యేకు అవ‌మానం ఎదురైంది. YSRCP ఎమ్మెల్యే గోర్ల కిరణ్ కుమార్‌ను (gorla kiran kumar) వైజాగ్‌లోని తోట‌పాలెం గ్రామ‌స్థులు చుట్టుముట్టేసారు.

Read more