AP Election: విజ‌య ద‌శ‌మి నాడు అభ్య‌ర్ధుల ప్ర‌క‌ట‌న‌?

AP: ఏపీ ఎన్నిక‌లు (ap election) ద‌గ్గ‌ర‌ప‌డుతున్న నేప‌థ్యంలో ప్ర‌తిప‌క్ష పార్టీ TDP త్వ‌ర‌లో మేనిఫెస్టోను, మొద‌టి అభ్య‌ర్ధుల జాబితాను ప్ర‌వేశ‌పెట్ట‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో గెలిచిన TDP

Read more