Liger: ఫిలిం చాంబ‌ర్ వ‌ద్ద ఉద్రిక్త‌త‌.. పూరీ డ‌బ్బు ఇవ్వాల్సిందేన‌ట‌

Hyderabad: ద‌ర్శ‌కుడు పూరీ జ‌గ‌న్నాథ్‌(puri jagannath), విజ‌య్ దేవ‌ర‌కొండ(vijay devarakonda) కాంబినేష‌న్‌లో వ‌చ్చిన లైగ‌ర్(liger) సినిమా డిజాస్ట‌ర్‌గా నిలిచింది. దాంతో సినిమాను కొనుక్కున్న డిస్ట్రిబ్యూట‌ర్లు, ఎగ్జిబిట‌ర్లు న‌ష్ట‌పోయారు.

Read more