ఈడీ ఎదుట ఎమ్మెల్సీ కవిత హాజరు.. భావోద్వేగంతో ఆఫీస్‌లోకి!

ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో ఇప్పటికే ఎన్నో ట్విస్టులు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఇవాళ ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణకు హాజరయ్యారు.

Read more