Daniel Balaji: చిరుత విల‌న్ క‌న్నుమూత‌

Daniel Balaji: ప్ర‌ముఖ త‌మిళ న‌టుడు, రామ్‌చ‌ర‌ణ్ తొలి చిత్రం చిరుతలో విల‌న్ పాత్ర‌ను పోషించిన డేనియ‌ల్ బాలాజీ క‌న్నుమూసారు. నిన్న రాత్రి ఆయ‌న గుండెపోటుకు గుర‌య్యారు.

Read more