Maharashtra: దారుణం.. క్రేన్ కూలి వ‌ర్క‌ర్లు దుర్మ‌ర‌ణం

Mumbai: మ‌హారాష్ట్ర‌లో దారుణం చోటుచేసుకుంది. అర్థ‌రాత్రి స‌మృద్ధి ఎక్స్‌ప్రెస్ వే ద‌గ్గ‌ర నిర్మాణ ప‌నులు జ‌రుగుతుండ‌గా ఒక్క‌సారిగా క్రేన్ కుప్పకూలిపోయింది. దాంతో అక్క‌డే ప‌నిచేస్తున్న దాదాపు 16

Read more