కరోనా విజృంభణ.. ఆరు రాష్ట్రాల్లో హైఅల‌ర్ట్

కరోనావైరస్ మరోసారి విజృంబిస్తోంది. దేశవ్యాప్తంగా పాజిటివ్​ కేసుల సంఖ్య పెరుగుతోంది. కరోనా వ్యాప్తిపై ఆరు రాష్ట్రాలను అప్రమత్తం చేస్తూ కేంద్ర ప్రభుత్వం మరోసారి హైఅలర్ట్‌ జారీ చేసింది.

Read more

మళ్లీ విజృంభిస్తున్న కరోనా.. 2 వేలు దాటిన యాక్టివ్ కేసులు

కరోనా వైరస్ రెండు సంవత్సరాలపాటు ప్రపంచవ్యాప్తంగా మానవాళిని కుదిపేసింది. ప్రతి రంగం కరోనా కారణంగా అతలాకుతలమైంది. ఎంతోమంది ప్రాణాలు కోల్పోగా,  కొందరు ఇప్పటికీ కరోనా అనంతర ప్రభావంతో

Read more