Revanth Reddy: KCR ముక్కు పెద్ద‌ది.. నేల‌కు రాయ‌మంటే రాస్తాడు

Revanth Reddy: కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి BRS ప్ర‌భుత్వంపై మండిప‌డ్డారు. ఇన్నాళ్లూ తెలంగాణ‌లో నిజాం త‌ర‌హా పాల‌న కొన‌సాగింద‌ని.. ఈసారి ఎన్నిక‌ల‌ను తేలిగ్గా కాకుండా భ‌విష్య‌త్తు

Read more

Kamareddi: కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పోస్టులు.. కత్తితో పొడిచిన కాంగ్రెస్ గ్రామాధ్యక్ష్యుడు

Kamareddi: కామారెడ్డి – ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని గాంధారి మండలం గండిపేట్ గ్రామానికి చెందిన జావిద్, అహ్మద్, రజాక్ అనే ముగ్గురు యువకులు గ్రామానికి సంబంధించిన వాట్సాప్ గ్రూపులో

Read more

Ponguleti: రూ.6.5 కోట్లు పట్టుకున్న పోలీసులు

Ponguleti Srinivas Reddy: కాంగ్రెస్ నేత‌, పాలేరు అభ్య‌ర్ధి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి చెందిన రూ.6.5 కోట్ల న‌గ‌దును పోలీసులు ప‌ట్టుకున్నారు. అప్పా జంక్షన్ వద్ద 6

Read more

Karnataka: ఊపందుకున్న దళిత ముఖ్యమంత్రి నినాదం

Karnataka: కర్ణాటకలో దళిత ముఖ్యమంత్రి నినాదం ఊపందుకుంది. ముఖ్యమంత్రి సిద్దరామయ్య (siddaramaiah), ఉప ముఖ్యమంత్రి డీకే శివ కుమార్ (dk shivakumar) మధ్య జరుగుతున్న వర్గ పోరు

Read more

Gurunath Reddy: ఈ జనంతో రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేగా కూడా గెలవలేడు

Gurunath Reddy: కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి (revanth reddy) కొడంగ‌ళ్‌లో (kodangal) ప్ర‌చార కార్య‌క్ర‌మం నిర్వ‌హించ‌గా జ‌నాలు రాక‌పోవ‌డంతో వారిపై మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి

Read more

Congress: ఇజ్రాయెల్ ప్ర‌ధానిని చంపేయాలి.. కాంగ్రెస్ ఎంపీ ఘాటు వ్యాఖ్య‌లు

Congress: ఇజ్రాయెల్ ప్ర‌ధాని బెంజ‌మిన్ నేత‌న్యాహుని (benjamin netanyahu) తుపాకీల‌తో కాల్చి చంపాల‌ని షాకింగ్ వ్యాఖ్య‌లు చేసారు కేర‌ళ కాంగ్రెస్ ఎంపీ రాజ‌మోహ‌న్ ఉన్నిథాన్ (rajmohan unnithan).

Read more

Telangana Elections: శేరిలింగంపల్లిలో BJPకి షాక్

Telangana Elections: శేరిలింగంపల్లిలో BJPకి షాక్ ఎదురైంది. సీనియర్ నాయకుడు మొవ్వా సత్యనారాయణ (movva satyanarayana) పార్టీకి రాజీనామా చేసారు. త్వరలో BRS పార్టీలో చేరనున్నట్లు సమాచారం.

Read more

Arvind: BJPకి విజ‌య‌శాంతి రాజీనామా.. పీడ విర‌గ‌డైంది అన్న ఎంపీ

Dharmapuri Arvind: BJP పార్టీలో ఇంత‌కాలం ఉన్న విజ‌య‌శాంతి (vijayashanthi) ఈరోజు మ‌ళ్లీ కాంగ్రెస్ (congress) గూటికే చేరారు. ఇంత‌కాలం పార్టీకి KCRకు BJP బుద్ధి చెప్తుంద‌న్న

Read more

BRS పార్టీలో చేరిన TPCC ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి

Telangana Elections: కాంగ్రెస్ పార్టీకి చెందిన మిర్యాల‌గూడ నేత‌, TPCC ప్రధాన కార్యదర్శి అలుగుబెల్లి అమరేందర్ రెడ్డి (alugubelli amarender reddy) ఈరోజు BRS పార్టీలో చేరారు.

Read more

Purnesh Modi: రాహుల్‌పై కేసు వేసిన వ్య‌క్తికి BJP నుంచి పెద్ద ఆఫ‌ర్..!

Purnesh Modi: కాంగ్రెస్ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీపై (rahul gandhi) కేసు పెట్టిన గుజ‌రాత్‌కు చెందిన పూర్ణేశ్ మోదీకి BJP పెద్ద పోస్ట్ ఆఫ‌ర్ చేసింది. కేంద్ర‌పాలిత

Read more

Elections: చెప్పుతో కొట్టించుకున్న కాంగ్రెస్ అభ్య‌ర్ధి

Elections: ఎన్నిక‌ల స‌మయం వ‌చ్చేస‌రికి గెల‌వ‌డం కోసం అభ్య‌ర్ధులు ఎంత వ‌ర‌కైనా వెళ్తార‌ని చెప్ప‌డానికి ఈ వీడియోనే నిద‌ర్శ‌నం. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌కు చెందిన కాంగ్రెస్ అభ్య‌ర్ధి ప‌రాస్ స‌క్లేచా

Read more

Congress: కేంద్ర ప్ర‌భుత్వం అమెరికాపై ఒత్తిడి తెస్తేనే ఇజ్రాయెల్ యుద్ధం ఆపుతుంది

Congress: కేంద్ర ప్ర‌భుత్వం అమెరికా, యూరోపియ‌న్ యూనియ‌న్‌పై ఒత్తిడి తెస్తేనే ఇజ్రాయెల్ గాజాపై (israel gaza war) యుద్ధం ఆపుతుంద‌ని అన్నారు కాంగ్రెస్ సీనియ‌ర్ నేత జైరామ్

Read more

Vijaya Sai Reddy: TDP అంటే టోట‌ల్ డ్రామాస్ పార్టీ..!

Vijaya Sai Reddy: తెలంగాణ కాంగ్రెస్ ర్యాలీల్లో పచ్చ కండువాలు స్వైర విహారం చేస్తున్నాయంటే TDP ఎటువంటి అపవిత్ర పొత్తులకైనా తెగించిందని అర్థం అని వ్యాఖ్యానించారు YSRCP

Read more

Chennur: రాహుల్ గాంధీ శ‌వం కూడా దొర‌క‌లేద‌ట‌.. వివేక్ స‌తీమ‌ణి వ్యాఖ్య‌లు

Chennur: చెన్నూరులో కాంగ్రెస్ త‌రఫు నుంచి గ‌డ్డం వివేక్ (gaddam vivek) బ‌రిలోకి దిగ‌నున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌చారంలో భాగంగా వివేక్ స‌తీమ‌ణి స‌రోజ ప్ర‌జ‌ల‌తో మాట్లాడారు.

Read more

Telangana Elections: ప్ర‌చారం కోసం అత్య‌ధికంగా ఖ‌ర్చుపెట్టిన పార్టీ ఏదో తెలుసా?

Telangana Elections:  ఇంకో రెండు వారాల్లో తెలంగాణ‌లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. BRS, BJP కాంగ్రెస్ (congress) పార్టీల ప్ర‌చారాలు కూడా ముగియ‌నున్నాయి. ఈ నేప‌థ్యంలో ఫేస్‌బుక్ యాడ్స్

Read more