Siddharth: యానిమ‌ల్ చూస్తారు కానీ నా సినిమా చూడ‌రా?

Siddharth: తాను న‌టించిన చిన్నా సినిమా చూడ‌టానికి ఎవ్వ‌రూ ముందుకు రాలేదు కానీ.. ర‌ణ్‌బీర్ క‌పూర్ న‌టించిన యానిమల్ సినిమాను చూసేందుకు మాత్రం థియేట‌ర్ల‌కు పోటెత్తార‌ని అన్నారు

Read more