Asaduddin Owaisi: BRS ఎమ్మెల్యేను ఓడించడ‌మే మా లక్ష్యం

Nizamabad: నిజామాబాద్ జిల్లాలో ప‌ర్య‌టిస్తున్న MIM అధినేత‌ అసదుద్దీన్ ఓవైసీ (asaduddin owaisi) హాట్ కామెంట్స్ చేసారు. BRS ఎమ్మెల్యే షకీల్‌ను ఓడించటమే త‌మ లక్ష్యమ‌ని అన్నారు.

Read more