‘పఠాన్’తో ప్రభాస్‌ని దాటేసిన షారుఖ్!
Mumbai: కరోనా తర్వాత రిలీజైన బాలీవుడ్(Bollywood) సినిమాలు దాదాపుగా బాక్సాఫీస్ వద్ద నిరాశపరుస్తూనే ఉన్నాయి. ఇటీవల రిలీజైన‘పఠాన్’(Pathan) సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్లు రాబట్టి రికార్డుల్ని తిరగరాసింది.
Read more