Arun Yogiraj: రామ్ ల‌ల్లా విగ్ర‌హ త‌యారీదారుడికి వీసా ఇవ్వ‌ని అమెరికా

Arun Yogiraj: అయోధ్య రామ‌మందిరంలోని రాముడి విగ్ర‌హాన్ని త‌యారుచేసిన ప్ర‌ముఖ క‌ళాకారుడు అరుణ్ యోగిరాజ్‌కు చేదు అనుభ‌వం ఎదురైంది. ఆయ‌న‌కు వీసా ఇచ్చేందుకు అమెరికా ప్ర‌భుత్వం నిరాక‌రించింది.

Read more